Bigg Boss Telugu 5 : అక్కా తొక్కా అని పిలవకండి.. రెచ్చిపోయిన ఆనీ మాస్టర్..! || Oneindia Telugu

2021-10-12 3

Bigg Boss Telugu 5 Episode 37 : Bigg Boss TV show is generating interesting content with each passing week. After four successful weeks, the fifth week also got a flying start. so here we analyzed 37th episode.
#BiggBosstelugu5
#PriyankaSingh
#VJSunny
#RJKajal
#Lobo
#SriramChandra
#AnchorRavi
#Shannu
#SiriHanmanth
#Priya
#Shanmukh
#BiggBosselimination

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో సోమవారం 37వ ఎపిసోడ్ నామినేషన్ల ప్రక్రియ తో గరంగరంగా కనిపించింది. ఇంటి సభ్యులు ఓ రేంజ్‌లో ఆగ్రహంతో కనిపించారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందే తమ వ్యూహాలకు పదును పెట్టారు. నిప్పులా ఎగిసిపడుతున్న అభిప్రాయాలను బయటకు తీయమని బిగ్ బాస్ ఆదేశించడంతో ఒక్కొక్కరు రెచ్చిపోయారు. అలా మొత్తానికి ఈ ఆరోవారంలో ఇంటి నుంచి వెళ్లేందుకు షన్ను, ప్రియాంక, లోబో, శ్రీరామ, రవి, సిరి, విశ్వ, శ్వేత, సన్నీ, జెస్సీ నామినేట్ అయ్యారు. సో అలా నిన్నటి ఎపిసోడ్ లో ఈ వారం నామినేషన్స్ జరిగాయి.మరి ఈ వీక్ ఎవరు ఎలిమినతె అవుతారో చూడాలి మరి.